Apj abdul kalam biography telugu
ఏ.పి.జే అబ్దుల్ కలాం: తపస్యులు, జ్ఞానులు, పండితులు, కర్మాచరణ తత్పరులు - వీరందరికంటే 'కర్మయోగి' గొప్పవాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. బహుశా ఈ ముక్క కలాంలో కూడా అని ఉంటాడేమో. అవుల్ పకీర్ జైనులాబిద్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న ఒక తమిళ ముస్లిం పరివారంలో జన్మించాడు. ఆయన తండ్రి జైనులాబిద్దీన్ ఒక నావికుడు.